జిల్లా రిజిస్ర్టార్‌గా ఏవీ కుమారి నియామకం

ABN , First Publish Date - 2023-06-03T00:01:47+05:30 IST

జిల్లా రిజిస్ర్టార్‌గా ఏవీ కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ హెడ్‌క్వార్టర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె జిల్లా రిజిస్ర్టార్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహి స్తున్న ఎం.సుజనను విశాఖ జిల్లా రిజిస్ర్టార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆమె 2021లో విజయనగరం జిల్లా రిజిస్ర్టార్‌గా బాధ్యతలు చేపట్టారు.

 జిల్లా రిజిస్ర్టార్‌గా   ఏవీ కుమారి నియామకం

దాసన్నపేట: జిల్లా రిజిస్ర్టార్‌గా ఏవీ కుమారిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురు వారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రస్తుతం విజయవాడ హెడ్‌క్వార్టర్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె జిల్లా రిజిస్ర్టార్‌గా బదిలీ అయ్యారు. ప్రస్తుతం ఇక్కడ విధులు నిర్వహి స్తున్న ఎం.సుజనను విశాఖ జిల్లా రిజిస్ర్టార్‌గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఆమె 2021లో విజయనగరం జిల్లా రిజిస్ర్టార్‌గా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2023-06-03T00:01:47+05:30 IST