ఐటీడీఏ స్పందనకు 87 వినతులు

ABN , First Publish Date - 2023-09-25T23:59:07+05:30 IST

ఐటీడీఏ ఎస్‌ఆర్‌శంకరన్‌ సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 87వినతులు వచ్చినట్లు పీవో కల్పనాకుమారి తెలిపారు.

ఐటీడీఏ స్పందనకు 87 వినతులు

సీతంపేట: ఐటీడీఏ ఎస్‌ఆర్‌శంకరన్‌ సమావేశ మందిరంలో సోమ వారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 87వినతులు వచ్చినట్లు పీవో కల్పనాకుమారి తెలిపారు. కార్యక్రమంలో ఏపీవో రోసిరెడ్డి, పంచాయతీరాజ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ రాధారాణి, సీడీపీవో రంగలక్ష్మి,డీడీ మంగవేణి పాల్గొన్నారు.

Updated Date - 2023-09-25T23:59:07+05:30 IST