తుఫాన్‌తో పలు రైళ్లు రద్దు
ABN , First Publish Date - 2023-12-03T01:23:35+05:30 IST
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు, నాలుగు రోజులు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
విశాఖపట్నం, డిసెంబరు 2:
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఆదివారం నుంచి మూడు, నాలుగు రోజులు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు వాల్తేరు రైల్వే సీనియర్ డీసీఎం ఏకే త్రిపాఠి తెలిపారు.
నేడు రద్దయిన రైళ్లు
భువనేశ్వర్-బెంగళూరు (12845), విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), తిరుపతి-విశాఖ డబుల్ డెక్కర్ (22708), పూరి-చెన్నై (22859), గుహవటి-బెంగళూరు (12510), నాగర్‌కోయిల్-షాలిమర్ (12659), హటియా-బెంగళూరు (12835), హౌరా-చెన్నై మెయిల్ (12839), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), హౌరా-బెంగళూరు (12863), హౌరా-పాండిచ్చేరి (12867), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351), టాటానగర్-ఎర్నాకులం (18189), సంత్రాగచ్చి-తిరుపతి (22855)
4న బెంగళూరు-భువనేశ్వర్ (12846), కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్ (22707), చెన్నై-పూరి (22860), విశాఖ-చెన్నై (22860), గుహవటి-బెంగళూరు (12510), హౌరా-చెన్నై మెయిల్ (12839), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), హౌరా-బెంగళూరు (12863), బెంగళూరు-హౌరా (12864), ధన్‌బాద్-అలెప్పీ బొకారో (13351), ముజాఫర్‌పూర్-బెంగళూరు (15228), తంబరం-సిలిఘాట్ (15629), ఎర్నాకులం-పాట్నా (22643), హటియా-ఎర్నాకులం (22837), సంత్రాగచ్చి-తంబరం (22841), తిరుపతి-సంత్రాగచ్చి (22856), హౌరా-బెంగళూరు (22863) రద్దు
5న విశాఖ-తిరుపతి/కడప తిరుమల ఎక్స్‌ప్రెస్ (17488), చెన్నై-విశాఖ (22870), బెంగళూరు-హౌరా (12246), బెంగళూరు-గుహవటి (12509), బెంగళూరు-హటియా (12836), చెన్నై-హౌరా మెయిల్ (12840), షాలిమార్-చెన్నై కోరమండల్ (12841), చెన్నై-షాలిమార్ కోరమండల్ (12842), ఎర్నాకులం-టాటానగర్ (18190), బెంగళూరు-హటియా (18638), విల్లుపురం-ఖరగ్‌పూర్ (22604) రద్దు.
6న కడప/తిరుపతి-విశాఖ తిరుమల ఎక్స్‌ప్రెస్ (17487), కోయంబత్తూర్-బరౌని (03358), బెంగళూరు-గుహవటి (12509), షాలిమార్-నాగర్‌కోరుల్ (12660), చెన్నై-హౌరా మెయిల్ (12842), పుదుచ్చేరి-హౌరా (12868), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352), కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఎర్నాకులం-హటియా (22838), తంబరం-సంత్రాగచ్చి (22842), బెంగళూరు-హౌరా (22864) రద్దు.
7న కన్యాకుమారి-డిబ్రుగర్ (22503), ఖరగ్‌పూర్-విల్లుపురం (22603), పాట్నా-ఎర్నాకులం (22643), బెంగళూరు-ముజాఫర్‌పూర్ (15227), అలెప్పీ-ధన్‌బాద్ బొకారో (13352) రద్దు.
8న సిలిఘాట్-తంబరం (15630) రద్దు