గౌరీశ్వరాలయంలో మహాశివరాత్రికి ఉత్సవ రాట

ABN , First Publish Date - 2023-02-07T00:55:07+05:30 IST

స్వయంభూ గౌరీశ్వరాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సోమవారం ఉత్సవ రాట వేశారు.

గౌరీశ్వరాలయంలో మహాశివరాత్రికి ఉత్సవ రాట
ఆలయం వద్ద ఉత్సవ రాట వేస్తున్న దృశ్యం

చోడవరం, ఫిబ్రవరి 6: స్వయంభూ గౌరీశ్వరాలయంలో ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఉత్సవాలకు సంబంధించి సోమవారం ఉత్సవ రాట వేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆలయ ప్రోత్సాహకులు పి.జయదేవ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ఏడువాక సత్యారావు, ఆలయ కమిటీ చైర్మన్‌ గూనూరు సత్యనారాయణ, డైరెక్టర్లు, అర్చకులు కొడమంచిలి చలపతి, ఆలయ కమిటీ డైరెక్టర్లు భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-02-07T00:55:07+05:30 IST