డీసీఐ టర్నోవర్‌ రూ.1,165 కోట్లు

ABN , First Publish Date - 2023-05-26T01:33:06+05:30 IST

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,165 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.

డీసీఐ టర్నోవర్‌ రూ.1,165 కోట్లు

విశాఖపట్నం, మే 25 (ఆంధ్రజ్యోతి):

2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.1,165 కోట్ల టర్నోవర్‌ సాధించినట్టు డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (డీసీఐ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాదిలో ద్రవ్యోల్బణం ఒత్తిడి అధికంగా ఉండి, నాలుగో త్రైమాసికంలో రూ.11.35 కోట్ట నష్టం వచ్చినప్పటికీ ఏడాది మొత్తం చూసుకుంటే రూ.15.18 కోట్ల లాభం వచ్చిందని వివరించింది. 2023-24లో రూ.1,300 కోట్ల టర్నోవర్‌ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పేర్కొంది.

Updated Date - 2023-05-26T01:33:06+05:30 IST