Share News

సింహాద్రి ఎన్టీపీసీకి సీఎస్‌ఆర్‌ గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు

ABN , Publish Date - Dec 23 , 2023 | 01:07 AM

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో విశేష కృషి చేసినందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఇండియా అనే సంస్థ, సింహాద్రి ఎన్టీపీసీని ‘సీఎస్‌ఆర్‌ గోల్డెన్‌ పీకాక్‌’ అవార్డుకు ఎంపిక చేసింది

సింహాద్రి ఎన్టీపీసీకి సీఎస్‌ఆర్‌ గోల్డెన్‌ పీకాక్‌ అవార్డు
అవార్డు అందుకుంటున్న సింహాద్రి సీఎస్‌ఆర్‌ విభాగం హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ప్రకాశరావు

పరవాడ, డిసెంబరు 22: కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్‌ఆర్‌)లో విశేష కృషి చేసినందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్స్‌ ఇండియా అనే సంస్థ, సింహాద్రి ఎన్టీపీసీని ‘సీఎస్‌ఆర్‌ గోల్డెన్‌ పీకాక్‌’ అవార్డుకు ఎంపిక చేసింది ముంబైలో గురువారం రాత్రి జరిగిన కార్యక్రమంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉదయ్‌ ఉమేశ్‌ లలిత్‌ చేతుల మీదుగా ఎన్టీపీసీ సీఎస్‌ఆర్‌ విభాగం హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ప్రకాశరావు గోల్డెన్‌ పీకాక్‌ అవార్డును అందుకున్నారు.

Updated Date - Dec 23 , 2023 | 01:07 AM