సింహాద్రి ఎన్‌టీపీసీలో 3, 4 యూనిట్లు షట్‌డౌన్‌

ABN , First Publish Date - 2023-05-27T00:46:35+05:30 IST

అనకాపల్లి జిల్లా పరవాడలో గల సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను అధికారులు శుక్రవారం రాత్రి తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేశారు.

సింహాద్రి ఎన్‌టీపీసీలో 3, 4 యూనిట్లు షట్‌డౌన్‌

పరవాడ, మే 26:

అనకాపల్లి జిల్లా పరవాడలో గల సింహాద్రి సూపర్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (ఎన్టీపీసీ)లో వెయ్యి మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన 3, 4 యూనిట్లను అధికారులు శుక్రవారం రాత్రి తాత్కాలికంగా షట్‌డౌన్‌ చేశారు. విద్యుత్‌ సరఫరాకు డిమాండ్‌ లేకపోవడంతో యూనిట్లను షట్‌డౌన్‌ చేసినట్టు తెలిపారు. మిగతా 1, 2 యూనిట్‌లలో ఉత్పత్తి పూర్తిస్థాయిలో జరుగుతుందని వెల్లడించారు.

Updated Date - 2023-05-27T00:46:35+05:30 IST