యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2023-03-05T23:09:09+05:30 IST

మండల కేంద్రంలో నివాసముంటున్న లక్ష్మీనరసింహపాత్రో (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేర కు.. టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన లక్ష్మీనరసింహ గత రెండు నెలల నుంచి పైడిభీమవరంలోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రణస్థలంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లెటర్‌ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈయన తండ్రి రాజ్‌కిషోర్‌పాత్రో ఒడిశాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

యువకుడి ఆత్మహత్య

రణస్థలం: మండల కేంద్రంలో నివాసముంటున్న లక్ష్మీనరసింహపాత్రో (24) అనే యువకుడు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేర కు.. టెక్కలి పెద్దబ్రాహ్మణవీధికి చెందిన లక్ష్మీనరసింహ గత రెండు నెలల నుంచి పైడిభీమవరంలోని ఓ రసాయన పరిశ్రమలో పనిచేస్తున్నాడు. రణస్థలంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. అయితే, తన చావుకు ఎవరూ కారణం కాదంటూ లెటర్‌ రాసి ఇంట్లో ఉరేసుకున్నాడు. ఈయన తండ్రి రాజ్‌కిషోర్‌పాత్రో ఒడిశాలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. తండ్రి ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2023-03-05T23:09:09+05:30 IST