వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదు
ABN , First Publish Date - 2023-03-18T23:48:00+05:30 IST
వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదని, అందుకే ఉత్త రాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వేపాడ చిరంజీవి రావును భారీ మెజార్టీతో గెలి పించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు.

టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్
అరసవల్లి: వైసీపీ ప్రలోభాలకు ఓటర్లు లొంగలేదని, అందుకే ఉత్త రాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వేపాడ చిరంజీవి రావును భారీ మెజార్టీతో గెలి పించారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ అన్నారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయం లో ఎమ్మెల్సీ చిరంజీవిరావును శనివారం కలిసి అభినందించారు. ఆయన వెంట టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి గురాల సుమంత్ ఉన్నారు.