ఐఐటీ స్పోర్ట్స్‌ అధికారిగా వాసుదేవరావు

ABN , First Publish Date - 2023-03-30T23:36:21+05:30 IST

స్థానిక బజారువీధికి చెందిన వారణాశి వాసుదేవరావు ఐఐటీ జోథ్‌పూర్‌ క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్‌ అధికారిగా ఎంపికైనట్లు తండ్రి గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు.

ఐఐటీ స్పోర్ట్స్‌ అధికారిగా  వాసుదేవరావు

నరసన్నపేట: స్థానిక బజారువీధికి చెందిన వారణాశి వాసుదేవరావు ఐఐటీ జోథ్‌పూర్‌ క్యాంపు కార్యాలయంలో స్పోర్ట్స్‌ అధికారిగా ఎంపికైనట్లు తండ్రి గణేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. తిరుపతి ఐఐటీలో సి-కేటగిరిలో స్పోర్ట్స్‌ అధికారిగా పనిచేస్తున్నారు. ఈ మేరకు జోథ్‌పూర్‌ ఐఐటీ నియమాకాల్లో గ్రూపు ఎ ప్రాధాన్యత కేటగిరీలో నియమిస్తూ ఉత్తర్వులు వచ్చా యి. ఈ సందర్భంగా వాసుదేవరావును స్నేహితులు, గ్రామస్థులు అభినందించారు.

Updated Date - 2023-03-30T23:36:21+05:30 IST