అండర్-18 బాలబాలికల రగ్బీ జట్ల ఎంపికలు రేపు
ABN , First Publish Date - 2023-09-22T23:35:24+05:30 IST
స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అండర్-18 రగ్బీ బాలబాలికలు జిల్లా జట్లు ఎంపిక నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కార్య దర్శి బాడాన నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు.
టెక్కలి: స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి అండర్-18 రగ్బీ బాలబాలికలు జిల్లా జట్లు ఎంపిక నిర్వహిస్తున్నట్లు నిర్వాహక కార్య దర్శి బాడాన నారాయణరావు ఒక ప్రకటనలో తెలిపారు. 2005, 2007 సంవత్సరాల మధ్య పుట్టిన వారు జనన ధ్రువపత్రం, ఆధార్‌కార్డు వివరాలతో ఎంపికకు హాజరు కావాలన్నారు. అక్టోబరు 1, 2 తేదీల్లో కర్నూ లులో జరగనున్న ఏపీ రగ్బీ అసోసియేషన్ 9వ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో వీరు పాల్గొం టారని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.