Share News

శ్రీనివాస రామానుజన్‌కు నివాళి

ABN , Publish Date - Dec 23 , 2023 | 12:07 AM

గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల్లో మేథ్స్‌ డేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు.

శ్రీనివాస రామానుజన్‌కు నివాళి
ఇచ్ఛాపురం రూరల్‌: కె.శాసనం ఉన్నత పాఠశాలలో 1729 ఆకృతిలో విద్యార్థుల మానవహారం

(ఆంధ్రజ్యోతి బృందం)
గణిత మేధావి శ్రీనివాస రామానుజన్‌ జయంతి సందర్భంగా శుక్రవారం పాఠశాలలు, కళాశాలల్లో మేథ్స్‌ డేని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రామానుజన్‌ 33 ఏళ్ల లో ఎవరూ పరిష్కరించలేని సుమారు 3,900 గణిత సమస్యలను అవలీల గా పరిష్కరించారన్నారు. ఈ సందర్భంగా 1729 ఆకారంలో విద్యార్థుల మాన వహారాలు ఆకట్టుకున్నాయి.

Updated Date - Dec 23 , 2023 | 12:07 AM