జిల్లాకు ట్రైనీ ఐఏఎస్
ABN , First Publish Date - 2023-05-26T00:05:49+05:30 IST
జిల్లాకు ట్రైనీ ఐఏఎస్‌ను ప్రభుత్వం కేటాయిం చింది. ఈమేరకు ట్రైనీ ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గురువారం జిల్లాకు చేరుకున్నారు.

శ్రీకాకుళం, మే 25 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు ట్రైనీ ఐఏఎస్‌ను ప్రభుత్వం కేటాయిం చింది. ఈమేరకు ట్రైనీ ఐఏఎస్ రాఘవేంద్ర మీనా గురువారం జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ శ్రీకేష్‌బాలాజీ లఠ్కర్‌ను కలిశారు. ఇక్కడే ట్రైనీ కలెక్టర్‌గా రిపోర్ట్ చేశారు. కొన్నిరోజుల పాటు జిల్లా పరిపాలనాపరంగా తీసుకుంటున్న చర్యలపై ట్రైనీ కలెక్టర్ పరిశీలిస్తారు.