శ్రీముఖలింగేశ్వరుని సేవలో ట్రైనీ కలెక్టర్‌

ABN , First Publish Date - 2023-09-19T23:51:45+05:30 IST

దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామిని ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.

శ్రీముఖలింగేశ్వరుని సేవలో ట్రైనీ కలెక్టర్‌

జలుమూరు: దక్షిణకాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీముఖలింగం ముఖలింగేశ్వర స్వామిని ట్రైనీ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా సోమవారం కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆయనకు ఆలయమర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు శేషవస్త్రాలు అందించి ఆశీర్వదిం చారు. ఆలయ విశిష్టత, శిల్పకళా సౌందర్యాన్ని, పురాణ గాథను వివరించారు. కార్యక్రమంలో ఈవో పి.ప్రభాకరరావు, దేందాయ సిబ్బంది, వీఆర్వో విజయబాబు, అర్చకులు పాల్గొన్నారు.

Updated Date - 2023-09-19T23:51:50+05:30 IST