డమర కొండల వైపు పులి
ABN , First Publish Date - 2023-11-10T00:05:15+05:30 IST
టెక్కలి మండలం లోని గూడేం సమీపంలో సవరకిల్లి, డమర కొండల వైపు పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతు న్నారు.గురువారం ఉదయం గూడేంసమీపంలో గల గోర్జి మీదుగా సాగునీటి కోసం పొలాల్లోకి వెళ్తున్న విశ్రాంతి ఆర్మీఉద్యోగి తిప్పాన నారా యణరెడ్డి పులి అడుగులను గుర్తించి టెక్కలి అటవీశాఖ అధికారులకుసమాచారం ఇచ్చారు. దీంతో పులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్ ఉమ్మడి పరిశీలించారు. టెక్కలి, పాతపట్నం అటవీ రేంజ్ సిబ్బంది రజనీకాంత్, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, ఝాన్సీ తదితరులు వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి పులి అడుగులు గుర్తించారు.
టెక్కలి: టెక్కలి మండలం లోని గూడేం సమీపంలో సవరకిల్లి, డమర కొండల వైపు పులి వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతు న్నారు.గురువారం ఉదయం గూడేంసమీపంలో గల గోర్జి మీదుగా సాగునీటి కోసం పొలాల్లోకి వెళ్తున్న విశ్రాంతి ఆర్మీఉద్యోగి తిప్పాన నారా యణరెడ్డి పులి అడుగులను గుర్తించి టెక్కలి అటవీశాఖ అధికారులకుసమాచారం ఇచ్చారు. దీంతో పులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది, వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్ ఉమ్మడి పరిశీలించారు. టెక్కలి, పాతపట్నం అటవీ రేంజ్ సిబ్బంది రజనీకాంత్, రామకృష్ణ, ఉమామహేశ్వరరావు, శ్రీనివాసరావు, ఝాన్సీ తదితరులు వైల్డ్‌లైఫ్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి పులి అడుగులు గుర్తించారు.