Share News

పాతమేఘవరంలో చోరీ

ABN , Publish Date - Dec 14 , 2023 | 11:33 PM

మండలంలోని పాతమేఘవరంలో తై.సోములు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారని సంతబొమ్మాళి ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో వెనుక భాగంలో కిటికి చువ్వలను తొలగించి ఇంట్లోకి ప్రవేశిం చారని చెప్పారు.ఈ మేరకు ఐదు తులాల బంగారం, 50 వేల రుపాయల నగదు చోరీకి గురైందని, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

  పాతమేఘవరంలో చోరీ

సంతబొమ్మాళి: మండలంలోని పాతమేఘవరంలో తై.సోములు ఇంట్లో గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం అర్ధరాత్రి చోరీకి పాల్పడ్డారని సంతబొమ్మాళి ఎస్‌ఐ మధు సూదనరావు తెలిపారు. నిద్రిస్తున్న సమయంలో వెనుక భాగంలో కిటికి చువ్వలను తొలగించి ఇంట్లోకి ప్రవేశిం చారని చెప్పారు.ఈ మేరకు ఐదు తులాల బంగారం, 50 వేల రుపాయల నగదు చోరీకి గురైందని, బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Updated Date - Dec 14 , 2023 | 11:33 PM