ఓటరు నమోదులో అక్రమాల్లేకుండా చర్యలు తీసుకోండి

ABN , First Publish Date - 2023-06-26T23:17:20+05:30 IST

ఓటర్ల నమోదు ప్రక్రి యలో అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని టీడీపీ మండల అధ్యక్షు డు బగాది శేషగిరిరావు కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ ప్రవ ల్లికప్రియకు వినతిపత్రం అంద జేశా రు.

ఓటరు నమోదులో అక్రమాల్లేకుండా చర్యలు తీసుకోండి

టెక్కలి: ఓటర్ల నమోదు ప్రక్రి యలో అక్రమాలు జరగకుండా చర్యలు చేపట్టాలని టీడీపీ మండల అధ్యక్షు డు బగాది శేషగిరిరావు కోరారు. ఈ మేరకు సోమవారం తహసీల్దార్‌ ప్రవ ల్లికప్రియకు వినతిపత్రం అంద జేశా రు. ఓట్లు మార్పులు, చేర్పులపై కూడా దృష్టి సారించాలన్నారు. అధికార పార్టీ పోలింగ్‌ స్టేషన్‌ల వారీగా అక్కడక్కడ పలు కొత్త ఓటర్ల నమోదు చేపడుతోందని, వాటిని గుర్తించడం జరిగిందని, తొలగిం చాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. క్షేత్రస్థాయిలో తప్పిదాలు జరగకుండా చూడాలని కోరారు.

Updated Date - 2023-06-26T23:17:20+05:30 IST