Share News

సీపీఎస్‌ రద్దుచేసిన వారికే మద్దతు

ABN , First Publish Date - 2023-12-03T22:59:30+05:30 IST

రానున్న ఎన్నికల్లో ఎవరు సీపీఎస్‌ రద్దుచేస్తే వారికే తమ సంఘం మద్దతు ఇస్తుందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం లో యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూవిద్యా వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి ప్రభుత్వ విద్యాశాఖకు అధికారిగా నియమించి ఉపాధ్యాయులపై పెత్తనం చూపిస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఉపాధ్యాయులపై చిన్నచూపు చూడడం వల్లనే వారు ఆయనపై చిన్నచూపుచూశారన్నారు. తొ లుత యూటీఎఫ్‌జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయ కులు మెండ గోవిందరావు, ఎం.వాగ్దేవి, సామసంజీవరావు, గొండు నారాయణ, పి.అప్పారావు, గొంటి గిరిధర్‌, వై.వాసుదేవరావు, పి.తేజేశ్వరరాఆవు, చౌద రి రవీంద్ర, ఆనందరావు, ఎంఈవోలు అప్పలరాజు, ఎల్‌వీప్రతాప్‌ పాల్గొన్నారు.

  సీపీఎస్‌ రద్దుచేసిన వారికే మద్దతు
మాట్లాడుతున్న వెంకటేశ్వరరావు :

కోటబొమ్మాళి: రానున్న ఎన్నికల్లో ఎవరు సీపీఎస్‌ రద్దుచేస్తే వారికే తమ సంఘం మద్దతు ఇస్తుందని యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.వెంకటేశ్వరరావు తెలిపారు. ఆదివారం కోటబొమ్మాళి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానం లో యూటీఎఫ్‌ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంఘ స్వర్ణోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూవిద్యా వ్యవస్థపై పూర్తిస్థాయిలో అవగాహన లేని వారికి ప్రభుత్వ విద్యాశాఖకు అధికారిగా నియమించి ఉపాధ్యాయులపై పెత్తనం చూపిస్తున్నారన్నారు. కేసీఆర్‌ ఉపాధ్యాయులపై చిన్నచూపు చూడడం వల్లనే వారు ఆయనపై చిన్నచూపుచూశారన్నారు. తొ లుత యూటీఎఫ్‌జెండాను ఆవిష్కరించారు.కార్యక్రమంలో యూటీఎఫ్‌ నాయ కులు మెండ గోవిందరావు, ఎం.వాగ్దేవి, సామసంజీవరావు, గొండు నారాయణ, పి.అప్పారావు, గొంటి గిరిధర్‌, వై.వాసుదేవరావు, పి.తేజేశ్వరరాఆవు, చౌద రి రవీంద్ర, ఆనందరావు, ఎంఈవోలు అప్పలరాజు, ఎల్‌వీప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-12-03T22:59:32+05:30 IST