పాత పింఛన్‌ పునరుద్ధరించే వరకూ పోరాటం

ABN , First Publish Date - 2023-08-22T00:06:05+05:30 IST

aaa

పాత పింఛన్‌ పునరుద్ధరించే వరకూ పోరాటం
ప్రధాన తపాలా కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న దృశ్యం:

అరసవల్లి: పాత పింఛన్‌పునరుద్ధరించే వరకూ దశల వారీగా పోరాటం చేసా ్తమని పోస్టల్‌ ఉద్యోగుల జిల్లా కార్యదర్శి గణపతి తెలిపారు. సోమవారం శ్రీకాకుళం లోని ప్రధాన తపాలా కార్యాల యం ఎదుట నేషనల్‌ జాయింట్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌ పిలుపు మేరకు ధర్నా నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా నాయకులు యూవీ రమణ, బాబూరావు, శ్రీనివాస్‌, అప్పలరాజు, రమేష్‌, రాంబాబు, ఢిల్లీశ్వరరావు, అప్పల నాయుడు, గురన్న, చంద్రశేఖర్‌, జ్యోతీశ్వరరావు పాల్గొన్నారు.

Updated Date - 2023-08-22T00:06:09+05:30 IST