ఆదిత్యునికి విశేష పూజలు

ABN , First Publish Date - 2023-04-03T23:46:26+05:30 IST

ఆదిత్యు ని వార్షిక కల్యాణోత్సవం లో భాగంగా సోమ వారం ఉదయం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి కల్యాణ మూర్తులకు సదస్యం, మహాదాశీర్వచనములు, వేదసదస్సు నిర్వహిం చారు.

ఆదిత్యునికి విశేష పూజలు

అరసవల్లి: ఆదిత్యు ని వార్షిక కల్యాణోత్సవం లో భాగంగా సోమ వారం ఉదయం ఆలయ అనివెట్టి మండపంలో స్వామివారి కల్యాణ మూర్తులకు సదస్యం, మహాదాశీర్వచనములు, వేదసదస్సు నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఈవో హరిసూర్యప్రకాష్‌, పాలకమండలి సభ్యులు పాల్గొన్నారు. సాయంత్రం స్వామివారి కల్యాణమూర్తులతో వైజయంతి రథంపై తిరువీధి నిర్వహించారు.

Updated Date - 2023-04-03T23:46:26+05:30 IST