జిల్లా స్థాయి జూడో జట్టు ఎంపిక

ABN , First Publish Date - 2023-05-31T23:50:02+05:30 IST

స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి జూడో జట్టు ఎంపికలు జరిగాయి. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18, 19వ తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారు. కార్య క్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈవో ప్రసాద రావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, జిల్లా జూడో సంఘం కార్యదర్శి పైడి సునీత, శిక్షకులు పీఎస్‌ మణికుమార్‌, కె.హరి కృష్ణ, శేఖర్‌, తరుణ్‌య, అఖిల్‌ షన్ముఖ, వెన్నెల పాల్గొన్నారు.

  జిల్లా స్థాయి జూడో జట్టు ఎంపిక

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: స్థానిక కోడిరామ్మూర్తి స్టేడియంలో బుధవారం జిల్లాస్థాయి జూడో జట్టు ఎంపికలు జరిగాయి. ఎంపికైన క్రీడాకారులు ఈనెల 18, 19వ తేదీల్లో చిత్తూరు జిల్లాలో జరగనున్న రాష్ట్రస్థాయి జూడో పోటీల్లో పాల్గొంటారు. కార్య క్రమంలో జిల్లా ఒలింపిక్‌ సంఘం కార్యదర్శి మెంటాడ సాంబమూర్తి, జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ సీఈవో ప్రసాద రావు, జిల్లా టూరిజం అధికారి నారాయణరావు, జిల్లా జూడో సంఘం కార్యదర్శి పైడి సునీత, శిక్షకులు పీఎస్‌ మణికుమార్‌, కె.హరి కృష్ణ, శేఖర్‌, తరుణ్‌య, అఖిల్‌ షన్ముఖ, వెన్నెల పాల్గొన్నారు.

Updated Date - 2023-05-31T23:50:02+05:30 IST