శరత్‌బాబుకు సైకత నివాళి
ABN , First Publish Date - 2023-05-26T00:06:54+05:30 IST
సినీనటుడు శరత్‌బాబు మృతికి సంతాపంగా గాజులకొల్లివలస గ్రామానికి చెందిన శిల్పి గేదెల హరికృష్ణ సైకత నివాళులర్పించారు.

ఆమదాలవలస: సినీనటుడు శరత్‌బాబు మృతికి సంతాపంగా గాజులకొల్లివలస గ్రామానికి చెందిన శిల్పి గేదెల హరికృష్ణ సైకత నివాళులర్పించారు. సంగమేశ్వర కొండ వద్ద వేసిన సైకత శిల్పం వేశారు. శరత్‌బాబు చిత్రసిమలో అడుగు పెట్టి తన విలక్షణ మైన నటన ద్వారా ప్రేక్షకులకు అందించిన తీపి గుర్తులు, సంగమయ్య కొండ అభివృద్ధికి ఆయన అందించిన తోడ్పాటు సైకత శిల్పాన్ని సూచిన ప్రజలు గుర్తు చేసుకున్నారు.