మొక్కుతీర్చుకున్న తెలుగుయువత ప్రతినిధులు
ABN , First Publish Date - 2023-11-21T23:54:43+05:30 IST
టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో కోటబొమ్మాళి తెలుగు యువత నాయకులు బోయిన సత్య శ్రీనివాస్, బోయిన రుత్విక్, నారాయణ, లొట్టి రాహుల్ తదితరులు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు మంగళవారం చేపట్టారు.

కోటబొమ్మాళి: టీడీపీ అధినేత, మాజీ ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావడంతో కోటబొమ్మాళి తెలుగు యువత నాయకులు బోయిన సత్య శ్రీనివాస్, బోయిన రుత్విక్, నారాయణ, లొట్టి రాహుల్ తదితరులు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో 108 ప్రదక్షిణలు మంగళవారం చేపట్టారు. బెయిల్ మంజూరైతే 108 ప్రదక్షిణలు చేస్తామని మొక్కుకున్నామని, ఈ నేపథ్యంలో మొక్కు తీర్చుకున్నామని తెలిపారు.