రణస్థలంలో జగన్నాఽథస్వామి రథయాత్ర వేడుకలు
ABN , First Publish Date - 2023-11-20T00:01:55+05:30 IST
రణ స్థలంలో జగనాఽథస్వా మి రథయాత్ర వేడు కలు ఎస్‌కేసీఎం గోశా ల ఆశ్రమ ఆధ్వర్యం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తు లు భక్తపారవశ్యంలో మునిగిపోయారు. హరినామ సంకీర్తనతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు జగన్నాథస్వామి వారి రథయంత్రమును లాగారు. మహి ళలు, చిన్నారులు, చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకు న్నాయి. రణస్థలంలోని ఆజనేయస్వామి ఆలయం నుంచి జాతీయరహదారిపై పాత పెట్రోల్ బంకు వరకూ రథయాత్ర జరిగింది.

రణస్థలం: రణ స్థలంలో జగనాఽథస్వా మి రథయాత్ర వేడు కలు ఎస్‌కేసీఎం గోశా ల ఆశ్రమ ఆధ్వర్యం లో ఆదివారం ఘనంగా జరిగాయి. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఏడు గంటల వరకూ జరిగిన ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తు లు భక్తపారవశ్యంలో మునిగిపోయారు. హరినామ సంకీర్తనతో విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షుడు నడుకుదిటి ఈశ్వరరావు జగన్నాథస్వామి వారి రథయంత్రమును లాగారు. మహి ళలు, చిన్నారులు, చేపట్టిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకు న్నాయి. రణస్థలంలోని ఆజనేయస్వామి ఆలయం నుంచి జాతీయరహదారిపై పాత పెట్రోల్ బంకు వరకూ రథయాత్ర జరిగింది.