చిరుధాన్యాల ఆవశ్యకతపై ర్యాలీ
ABN , First Publish Date - 2023-03-19T23:49:30+05:30 IST
అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవంలో భాగంగా స్థానిక వెలుగు శాఖ ఆధ్వర్యంలో కండ్రవీధిలో చిరుధాన్యాల ఆవశ్యకతపై ఆదివారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు.

టెక్కలి రూరల్: అంతర్జాతీయ చిరుధాన్యాల మహోత్సవంలో భాగంగా స్థానిక వెలుగు శాఖ ఆధ్వర్యంలో కండ్రవీధిలో చిరుధాన్యాల ఆవశ్యకతపై ఆదివారం అవగాహన కార్యక్ర మం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఎం జి.నారాయణరావు మాట్లాడుతూ.. ఆహారం లో చిరు ధాన్యాలను తీసుకోవడం ద్వారా అనారోగ్యం బారిన పడకుండా ఉండవచ్చన్నారు. డ్వాక్రా సంఘాల సభ్యులతో కలిసి ర్యాలీ చేపట్టారు.