కొండచిలువ కలకలం

ABN , First Publish Date - 2023-06-22T23:38:23+05:30 IST

నౌపడా- మెళియాపుట్టి రోడ్డు వంశధార ప్రధాన ఎడమకాలువ దరి కోళ్ల ఫౌలీ్ట్ర వద్ద కొండచిలువ కలకలం రేపింది.

కొండచిలువ కలకలం

టెక్కలి: నౌపడా- మెళియాపుట్టి రోడ్డు వంశధార ప్రధాన ఎడమకాలువ దరి కోళ్ల ఫౌలీ్ట్ర వద్ద కొండచిలువ కలకలం రేపింది. గురువారం ఫౌలీ్ట్రలోని కోళ్లను తింటుండగా సిబ్బంది గుర్తించారు. తరచూ ఫౌలీ్ట్ర నుంచి కోళ్లు ఎలా మాయమవుతున్నాయోనని సంబంధిత యజమాని ఆందోళనకు గురయ్యేవాడు. చివరకు గురువారం ఉదయం భారీ కొండచిలువ కోళ్లు తింటూ పట్టుబడింది. కొండచిలువను స్థానికులు దూరప్రాంతానికి తీసుకువెళ్లి విడిచిపెట్టారు.

Updated Date - 2023-06-22T23:38:23+05:30 IST