తహసీల్దార్‌కి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి
ABN , First Publish Date - 2023-01-21T23:28:43+05:30 IST
నందిగాం తహసీల్దార్ మాలతి సుధా రాణికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు.
నందిగాం, జనవరి 21: నందిగాం తహసీల్దార్ మాలతి సుధా రాణికి డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు రాష్ట్ర ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీచేశారు. డిప్యూటీ కలెక్టర్‌గా పదోన్నతి కల్పిస్తూ విజయనగరం ఎస్సీ కార్పొరేషన్ ఈడీగా నియమించారు. ఈమె నందిగాం తహసీల్దార్‌గా గత ఏడాది జూలై 4న బాధ్యతలు చేపట్టారు.