ఓం గణేశాయనమః
ABN , First Publish Date - 2023-09-19T23:49:53+05:30 IST
జిల్లా వ్యాప్తంగా గణనాథుడు కొలువుదీరాడు. దాదాపు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఉత్సాహంగా సోమవారం మందిరాలను ఏర్పాటు చేసి వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.

(ఆంధ్రజ్యోతి బృందం)
జిల్లా వ్యాప్తంగా గణనాథుడు కొలువుదీరాడు. దాదాపు అన్ని గ్రామాలు, పట్టణాల్లో చిన్నారుల నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారు ఉత్సాహంగా సోమవారం మందిరాలను ఏర్పాటు చేసి వివిధ రూపాల్లో గణేశుని విగ్రహాలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా నవరాత్రులు నిర్వహించి వివిధ ప్రత్యేక పూజలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశారు.