ఖోఖో అసోసియేషన్‌ ట్రెజరర్‌గా నారాయణరావు

ABN , First Publish Date - 2023-09-18T00:05:33+05:30 IST

ఖోఖో అసోసియేషన్‌ జిల్లా కోశాధికారిగా టెక్కలికి చెంది న బాడాన నారాయణ రావును ఎన్నుకున్నారు.

ఖోఖో అసోసియేషన్‌ ట్రెజరర్‌గా నారాయణరావు

టెక్కలి: ఖోఖో అసోసియేషన్‌ జిల్లా కోశాధికారిగా టెక్కలికి చెంది న బాడాన నారాయణ రావును ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెక్కలి ప్రాంతంలో ఖోఖో అభి వృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఆయనను వ్యాయామ అధ్యాపకులు రఘునాథరావు, ఆది శేషు, అలివేణి, ఢిల్లేశ్వరి, రామిరెడ్డి, వాసుదేవరావు, జి.శ్రీను, ప్రకాష్‌, రమేష్‌ తదితరులు అభినందించారు.

Updated Date - 2023-09-18T00:05:33+05:30 IST