26న మెగా జాబ్‌మేళా: కలెక్టర్
ABN , First Publish Date - 2023-08-22T00:06:52+05:30 IST
శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాలలో ఈనెల 26న మెగా జాబ్‌మేళాను నిర్వహించను న్నట్లు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీలఠ్కర్ తెలిపారు. ఈ మేర కు సోమవారం జడ్పీసమావేశ మందిరంలో జాబ్ మేళా పోస్టర్‌నుజేసీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 16 స్థానిక, బహు ళజాతి ప్రైవేటు సంస్థలు ఇంటర్వూలు నిర్వహిస్తా యని తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి 18 నుంచి 35లోపు వయస్సు గల నిరుద్యోగ యువ త, విభిన్నప్రతిభావంతులు సద్వినియోగం చేసుకో వాల ని కోరారు. వివరాలకు 6301045132, 6301275511 నెంబ ర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారి పీబీ సాయి శ్రీనివాస్, ఎంప్లాయీమెంట్ అధికారి సుధ, విభిన్న ప్రతి భావంతుల శాఖ ఏడీ బి.ప్రసాదరావు పాల్గొన్నారు.
అరసవల్లి:శ్రీకాకుళంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళా శాలలో ఈనెల 26న మెగా జాబ్‌మేళాను నిర్వహించను న్నట్లు కలెక్టర్ శ్రీకేష్ బాలాజీలఠ్కర్ తెలిపారు. ఈ మేర కు సోమవారం జడ్పీసమావేశ మందిరంలో జాబ్ మేళా పోస్టర్‌నుజేసీతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నిర్వహిస్తున్న జాబ్‌మేళాలో 16 స్థానిక, బహు ళజాతి ప్రైవేటు సంస్థలు ఇంటర్వూలు నిర్వహిస్తా యని తెలిపారు. పదో తరగతి నుంచి పీజీ వరకు విద్యార్హత కలిగి 18 నుంచి 35లోపు వయస్సు గల నిరుద్యోగ యువ త, విభిన్నప్రతిభావంతులు సద్వినియోగం చేసుకో వాల ని కోరారు. వివరాలకు 6301045132, 6301275511 నెంబ ర్లను సంప్రదించాలని కోరారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ విద్యాసాగర్, ఏపీఎస్‌ఎస్‌డీసీ అధికారి పీబీ సాయి శ్రీనివాస్, ఎంప్లాయీమెంట్ అధికారి సుధ, విభిన్న ప్రతి భావంతుల శాఖ ఏడీ బి.ప్రసాదరావు పాల్గొన్నారు.