‘బాబుతో నేను’

ABN , First Publish Date - 2023-09-22T00:06:47+05:30 IST

సాధారణంగా క్రీడాకారులకు, సినిమా యాక్టర్లకు అభిమా నులు ఉంటారు.

‘బాబుతో నేను’
తలపై ‘బాబుతో నేను’ అక్షరాలతో ఓ యువకుడు

రణస్థలం: సాధారణంగా క్రీడాకారులకు, సినిమా యాక్టర్లకు అభిమా నులు ఉంటారు. కానీ రాజకీయ నాయకులకు వీరాభిమానులు చాలా తక్కువే. ఇటీవల చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ చాలామంది బాసటగా నిలిచారు. ఇదే క్రమంలో బావరాజ పాలెం గ్రామానికి చెందిన రామ్‌ప్రసాద్‌ ఏకంగా తల కురులను ‘బాబుతోనే నేను’ అక్షర రూపాన్ని కటింగ్‌ చేయించుకుని తన అభిమానాన్ని చాటుకున్నాడు. దీంతో అందరూ అతడిని ఆసక్తిగా చూస్తున్నారు.

Updated Date - 2023-09-22T00:06:47+05:30 IST