మాలల ఆత్మీయ సమావేశానికి పయనం

ABN , First Publish Date - 2023-06-26T23:33:47+05:30 IST

మంగళగిరిలో మంగళవారం టీడీపీ నిర్వ హించనున్న మాలల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గం నుంచి పలువురు నేతలు తరలివెళ్లారు. నాయకులు వెళ్లిన మినీ బస్సుకు సోమవారం మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు.

మాలల ఆత్మీయ సమావేశానికి పయనం
మినీ బస్సును ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి

నరసన్నపేట: మంగళగిరిలో మంగళవారం టీడీపీ నిర్వ హించనున్న మాలల ఆత్మీయ సమావేశానికి నియోజకవర్గం నుంచి పలువురు నేతలు తరలివెళ్లారు. నాయకులు వెళ్లిన మినీ బస్సుకు సోమవారం మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు. మాలల అభ్యున్నతికి తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చర్చించనున్నట్లు రమణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో సారవకోట అప్పారావు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T23:33:47+05:30 IST