టీడీపీ బలోపేతానికి ఐక్యంగా పాటుపడదాం
ABN , First Publish Date - 2023-10-30T01:06:50+05:30 IST
టీడీపీ బలోపేతానికి ఐక్యం గా పాటుపడదామని ఆ పార్టీ యాదవ సంఘం తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం అక్కుపల్లిలోని శివ సాగర్ తీరంలో సం ఘం ప్రతినిధులతో సమా వేశం నిర్వహిం చారు.
వజ్రపుకొత్తూరు: టీడీపీ బలోపేతానికి ఐక్యం గా పాటుపడదామని ఆ పార్టీ యాదవ సంఘం తీర్మానించింది. ఈ మేరకు ఆదివారం అక్కుపల్లిలోని శివ సాగర్ తీరంలో సం ఘం ప్రతినిధులతో సమా వేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా సంఘం అధ్య క్షుడు ఉంగ భుజంగరావు మాట్లాడుతూ.. యాదవ కుల సంక్షేమానికి టీడీపీ ప్రాధాన్యం ఇచ్చిందన్నారు. త్వరలో కార్తీక వనభోజనం ఏర్పాటు చేసేందుకు సమావేశంలో నిర్ణయించారు. సమావేశంలో ఎంపీ టీసీ సూల చిట్టిబాబు, నేతలు కోనారి మల్లేసు, మురుపింటి పాపారావు, రాపాక వసంతరావు, లండ ధనరాజు, కోనారి గణపతి పాల్గొన్నారు.