టీడీపీలో కాంగ్రెస్‌ నాయకుల చేరిక

ABN , First Publish Date - 2023-05-31T23:46:18+05:30 IST

: టీడీపీలో కాంగ్రెస్‌ నాయ కులు పీరుకట్ల సీతబాబు, ఆయన వర్గీ యులు బుధవారం చేరారు. ఈ మేర కు బూర్జలో టీడీపీ జిల్లాఅధ్యక్షుడు కూన రవికుమార్‌ సమక్షంలో సీతబా బుతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యు డు గేదెల శాంతారావు తదితరులు చే రారు. టీడీపీపూర్వవైభవానికి కృషి చేస్తానని సీతబాబు తెలిపారు.

టీడీపీలో కాంగ్రెస్‌ నాయకుల చేరిక
సీతబాబును పార్టీలోకి ఆహ్వానిస్తున్న రవికుమార్‌:

బూర్జ: టీడీపీలో కాంగ్రెస్‌ నాయ కులు పీరుకట్ల సీతబాబు, ఆయన వర్గీ యులు బుధవారం చేరారు. ఈ మేర కు బూర్జలో టీడీపీ జిల్లాఅధ్యక్షుడు కూన రవికుమార్‌ సమక్షంలో సీతబా బుతో పాటు ఎంపీటీసీ మాజీ సభ్యు డు గేదెల శాంతారావు తదితరులు చే రారు. టీడీపీపూర్వవైభవానికి కృషి చేస్తానని సీతబాబు తెలిపారు.

Updated Date - 2023-05-31T23:46:18+05:30 IST