Share News

జై దుర్గా భవానీ

ABN , First Publish Date - 2023-10-16T00:05:49+05:30 IST

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించి విశేష పూజలు చేశారు.

జై దుర్గా భవానీ
జలుమూరు: శ్రీముఖలింగంలో వారాహి అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తున్న మహిళలు

(ఆంధ్రజ్యోతి బృందం)
దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో భాగంగా దుర్గామాతను ప్రతిష్ఠించి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా మండపాలను సర్వాంగ సుందరంగా అలంకరించారు. కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Updated Date - 2023-10-16T00:05:49+05:30 IST