నేడు మహాసింగిలో డివిజనల్‌ స్థాయి ‘స్పందన’

ABN , First Publish Date - 2023-03-19T23:48:15+05:30 IST

మహాసింగి గ్రామంలో సోమవారం డివిజనల్‌ స్థాయి స్పందన కార్యక్రమం టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి.విశ్వేశ్వరరావు తెలిపారు.

 నేడు మహాసింగిలో డివిజనల్‌ స్థాయి ‘స్పందన’

సారవకోట (జలుమూరు): మహాసింగి గ్రామంలో సోమవారం డివిజనల్‌ స్థాయి స్పందన కార్యక్రమం టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి నేతృత్వంలో నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో డి.విశ్వేశ్వరరావు తెలిపారు. ఈ స్పందన కార్యక్రమానికి వివిధ శాఖల అధికారులు హాజరవుతున్నారన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - 2023-03-19T23:48:15+05:30 IST