బండెనక బండి

ABN , First Publish Date - 2023-01-03T23:19:21+05:30 IST

జాతీయ రహదారి నుంచి పెద్ద తామరాపల్లి రోడ్డు ఇది. ఇలా ధాన్యం వాహనాలతో నిండిపోయింది. గ్రామం లోని ఓ రైస్‌మిల్లుకు వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యం తెస్తున్నారు. మంగళవారం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్డు ఇరుకుగా ఉండడం.. కొండల ప్రాంతంలోని పదుల సంఖ్యలో గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది.

బండెనక బండి
ఇరుకు రహదారిలో బారులుదీరిన ట్రాక్టర్లు

బండెనక బండి

నందిగాం: జాతీయ రహదారి నుంచి పెద్ద తామరాపల్లి రోడ్డు ఇది. ఇలా ధాన్యం వాహనాలతో నిండిపోయింది. గ్రామం లోని ఓ రైస్‌మిల్లుకు వివిధ గ్రామాల నుంచి ట్రాక్టర్లలో ధాన్యం తెస్తున్నారు. మంగళవారం పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఒకేసారి రావడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. రోడ్డు ఇరుకుగా ఉండడం.. కొండల ప్రాంతంలోని పదుల సంఖ్యలో గ్రామాలకు ఇదే ప్రధాన రహదారి కావడంతో ట్రాఫిక్‌ నిలిచిపోయింది. అటు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. గ్రామస్థులిచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ మహ్మద్‌ అమిర్‌ అలీ రంగంలోకి దిగారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

Updated Date - 2023-01-03T23:19:23+05:30 IST