Share News

హక్కులపై అవగాహన పెంచుకోవాలి: ఎంఈవో

ABN , First Publish Date - 2023-11-10T23:30:15+05:30 IST

వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని ఎంఈవో ఎస్‌.అప్పలరాజు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డులో సీఎస్‌డీటీ కె.రాము జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డబ్బీరు గోవిందరావు, ఉపాధ్యా యులు సామ సంజీవరావు, కొర్రాయి చలపతిరావు, రవికాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

హక్కులపై అవగాహన పెంచుకోవాలి: ఎంఈవో

కోటబొమ్మాళి: వినియోగదారులు హక్కులపై అవగాహన పెంచుకోవాలని ఎంఈవో ఎస్‌.అప్పలరాజు తెలిపారు. శుక్రవారం కోటబొమ్మాళి మెయిన్‌రోడ్డులో సీఎస్‌డీటీ కె.రాము జడ్పీ బాలుర పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం డబ్బీరు గోవిందరావు, ఉపాధ్యా యులు సామ సంజీవరావు, కొర్రాయి చలపతిరావు, రవికాంత్‌ రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2023-11-10T23:30:16+05:30 IST