మెళియాపుట్టిలో ‘అన్నక్యాంటీన్‌’

ABN , First Publish Date - 2023-05-25T23:42:44+05:30 IST

మెళియాపుట్టి లో గురువారం టీడీపీ నాయకులు అన్నక్యాంటీన్‌ ద్వారా భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ గురు వారం సంత పురస్కరించుకొని కొండలపై నుంచి వచ్చే గిరిజనుల కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్‌గౌడో, బి.పరమెష్‌రెడ్డి, భాస్కరరావు, శీధర్‌ పాల్గొన్నారు.

 మెళియాపుట్టిలో ‘అన్నక్యాంటీన్‌’
భోజనాలు అందజేస్తున్న నాయకులు :

మెళియాపుట్టి: మెళియాపుట్టి లో గురువారం టీడీపీ నాయకులు అన్నక్యాంటీన్‌ ద్వారా భోజన సౌకర్యం కల్పించారు. ఈ సందర్భం గా నాయకులు మాట్లాడుతూ గురు వారం సంత పురస్కరించుకొని కొండలపై నుంచి వచ్చే గిరిజనుల కోసం భోజనాలు ఏర్పాటు చేస్తున్నా మని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు భాస్కర్‌గౌడో, బి.పరమెష్‌రెడ్డి, భాస్కరరావు, శీధర్‌ పాల్గొన్నారు.

Updated Date - 2023-05-25T23:42:44+05:30 IST