అనంత కలెక్టర్‌, శ్రీకాకుళం జేసీ వివాహం

ABN , First Publish Date - 2023-02-16T23:56:36+05:30 IST

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మల్లారపు నవీన్‌ గురువారం ఒక ఇంటివారయ్యారు.

అనంత కలెక్టర్‌, శ్రీకాకుళం జేసీ వివాహం

జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ మల్లారపు నవీన్‌ గురువారం ఒక ఇంటివారయ్యారు. అనంతపురం కలెక్టర్‌ నాగలక్ష్మిని తిరుపతిలో ఓ ఫంక్షన్‌ హాల్‌లో ఆయన వివాహమాడారు. జిల్లా ప్రభుత్వ అధికారులు, సిబ్బంది నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

- శ్రీకాకుళం, ఆంధ్రజ్యోతి

Updated Date - 2023-02-16T23:56:38+05:30 IST