ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం
ABN , First Publish Date - 2023-12-03T23:09:15+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం ఐక్య పోరాటా లను ఉధృతం చేయాలని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షురాలు కె.హేమలత పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయనాయకులు పర్సా సత్యనారాయణ శతజయంత్యుత్సవాలు సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయు డు అధ్యక్షతన ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ఆడిటోరియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై దాడి పరిష్కారాలు అనే అంశంపై జాతీయసెమినార్ జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, డి.సుధ, ఎన్‌వీ రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్.గణపతి పాల్గొన్నారు.
గుజరాతీపేట: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై కార్మికవర్గం ఐక్య పోరాటా లను ఉధృతం చేయాలని సీఐటీయూ అఖిలభారత అధ్యక్షురాలు కె.హేమలత పిలుపునిచ్చారు. సీఐటీయూ జాతీయనాయకులు పర్సా సత్యనారాయణ శతజయంత్యుత్సవాలు సందర్భంగా ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అమ్మన్నాయు డు అధ్యక్షతన ఆదివారం స్థానిక అంబేడ్కర్‌ఆడిటోరియంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికవర్గంపై దాడి పరిష్కారాలు అనే అంశంపై జాతీయసెమినార్ జరిగింది. కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, నాయకులు పి.తేజేశ్వరరావు, కె.నాగమణి, అల్లు మహాలక్ష్మి, డి.సుధ, ఎన్‌వీ రమణ, ఎం.ఆదినారాయణ మూర్తి, సత్యనారాయణ, కె.సూరయ్య, ఎన్.గణపతి పాల్గొన్నారు.