పోలీసుల అదపులో అపరిచిత వ్యక్తి
ABN , First Publish Date - 2023-06-26T00:07:52+05:30 IST
ఇజ్ఞువరం గ్రామంలో ఆదివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అపరిచిత వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతడు ఒడియా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సంచరించ డంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తంచేస్తు న్నారు.
సంతబొమ్మాళి: ఇజ్ఞువరం గ్రామంలో ఆదివారం అనుమానాస్పదంగా సంచరిస్తున్న అపరిచిత వ్యక్తిని గ్రామస్థులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇతడు ఒడియా మాట్లాడుతూ.. ఈ ప్రాంతంలో సంచరించ డంపై గ్రామస్థులు అనుమానం వ్యక్తంచేస్తు న్నారు. ఇటీవల జిల్లాలో దొంగతనాలు పెరి గిన నేపథ్యంలో అతడిని పోలీసులకు అప్ప గించారు. దీనిపై సంతబొమ్మాళి పోలీసుల ను సంప్రదించగా.. అనుమానాస్పందంగా సంచరిస్తున్న వ్యక్తిని గ్రామస్థులు అప్పగించా రని, అతని వద్ద నుంచి వివరాలు సేకరిం చేందుకు, అతనిపై ఏమైనా చోరీ కేసులున్నా యా అన్న విషయం తేల్చేందుకు సీసీఎస్ పోలీసులకు అప్పగించామని తెలిపారు.