820 ఏటీఎల్ ల్యాబ్‌లు మంజూరు
ABN , First Publish Date - 2023-11-10T00:07:21+05:30 IST
నీతి అయోగ్ ద్వారా రాష్ట్రంలో 820 ఏటీఎల్ (అటల్ టింకరింగ్)ప్రయోగశాలలు మం జూరుచేసినట్లు సంబంధిత రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అఽధికారి ఆర్‌వీ రమ ణ తెలిపారు. గురువారం పోలా కి విశ్వశాంతి, ఈదులవలస మో డల్‌స్కూల్, పెద్దపాడు, దుప్పల వలస, ఇప్పిలి పాఠశాలల్లోని ఏటీ ఎల్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వశాంతి పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ తొలి విడతగా 560, రెండోవిడతగా 260 ల్యాబ్‌లకు అనుమతిఇచ్చామని తెలిపారు. ప్రైవేట్‌స్కూల్స్ అసోసియేషన్ ల్యాబ్‌ల నిర్వహణలో ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తోందని, ఇందుకు అసోసియేషన్ నాయకుడు మెట్టజనార్దనరావు కృషిచేస్తున్నారని తెలిపా రు. ల్యాబ్‌లకు అవసరమైన సామగ్రిని నిర్వాహకులు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం ఈదులవలస కళాశాల ప్రిన్సిపాల్ పైడి.ప్రవీణ, విశ్వశాంతి ఉన్నత పాఠశాల డైరెక్టర్ మెట్ట జనార్దనరావు, దుప్పలవలస, యిప్పిలి కళాశాల అధ్యా పకులతో సమీక్షించారు.ఆయన వెంట డీఎస్‌ఓ కుమరస్వామి, ప్రైవేట్ పాఠశా లల కరస్పాండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ల్యాబ్ నిర్వాహకులు ఉన్నారు.
పోలాకి: నీతి అయోగ్ ద్వారా రాష్ట్రంలో 820 ఏటీఎల్ (అటల్ టింకరింగ్)ప్రయోగశాలలు మం జూరుచేసినట్లు సంబంధిత రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ అఽధికారి ఆర్‌వీ రమ ణ తెలిపారు. గురువారం పోలా కి విశ్వశాంతి, ఈదులవలస మో డల్‌స్కూల్, పెద్దపాడు, దుప్పల వలస, ఇప్పిలి పాఠశాలల్లోని ఏటీ ఎల్ ల్యాబ్‌లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విశ్వశాంతి పాఠశాలలో విలేకరులతో మాట్లాడుతూ తొలి విడతగా 560, రెండోవిడతగా 260 ల్యాబ్‌లకు అనుమతిఇచ్చామని తెలిపారు. ప్రైవేట్‌స్కూల్స్ అసోసియేషన్ ల్యాబ్‌ల నిర్వహణలో ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తోందని, ఇందుకు అసోసియేషన్ నాయకుడు మెట్టజనార్దనరావు కృషిచేస్తున్నారని తెలిపా రు. ల్యాబ్‌లకు అవసరమైన సామగ్రిని నిర్వాహకులు సమకూర్చుకోవాలన్నారు. అనంతరం ఈదులవలస కళాశాల ప్రిన్సిపాల్ పైడి.ప్రవీణ, విశ్వశాంతి ఉన్నత పాఠశాల డైరెక్టర్ మెట్ట జనార్దనరావు, దుప్పలవలస, యిప్పిలి కళాశాల అధ్యా పకులతో సమీక్షించారు.ఆయన వెంట డీఎస్‌ఓ కుమరస్వామి, ప్రైవేట్ పాఠశా లల కరస్పాండెంట్లు, కళాశాలల ప్రిన్సిపాల్స్, ల్యాబ్ నిర్వాహకులు ఉన్నారు.