నేడు 5కే రన్‌

ABN , First Publish Date - 2023-09-22T23:38:48+05:30 IST

హెఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడంలో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం యూత్‌ ఫెస్ట్‌ 5కే రన్‌ (మారథాన్‌) నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌వో బి.మీనాక్షి శుక్రవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు.

నేడు 5కే రన్‌

శ్రీకాకుళం స్పోర్ట్స్‌: హెఐవీ, ఎయిడ్స్‌పై అవగాహన పెంపొందించడంలో భాగంగా జిల్లా కేంద్రంలో శనివారం యూత్‌ ఫెస్ట్‌ 5కే రన్‌ (మారథాన్‌) నిర్వహించనున్నట్టు డీఎంహెచ్‌వో బి.మీనాక్షి శుక్రవారం ఒక ప్రకటనలో పే ర్కొన్నారు. శనివారం ఉదయం 6 గంటలకు 80 అడుగల రోడ్డు నుంచి కలెక్టరేట్‌ వరకు కొనసాగుతుందన్నారు. ఈ మారథాన్‌లో 17 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు గల విద్యార్థులు పాల్గొనాలన్నారు. విజేతలకు రూ.10 వేలు, రూ.7 వేలు, రూ.5 వేలు చొప్పున అందజేస్తామన్నారు.

Updated Date - 2023-09-22T23:38:48+05:30 IST