Odisha Train Accident : రైలు ప్రమాదం దృష్ట్యా హెల్ప్‌లైన్ నంబర్లు..

ABN , First Publish Date - 2023-06-03T09:07:47+05:30 IST

ఒడిశా రైలు ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్‌, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించారు.

Odisha Train Accident : రైలు ప్రమాదం దృష్ట్యా హెల్ప్‌లైన్ నంబర్లు..

Odisha Train Accident : ఒడిశా రైలు ప్రమాదం చాలా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ రైలు ప్రమాదానికి సంబంధించిన వివరాలు అందించేందుకు ఒడిశా ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్‌, పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వం, రైల్వే శాఖ మరికొన్ని హెల్ప్‌లైన్‌ నంబర్లను ఏర్పాటుచేశాయి. ఈ రైళ్లలో తెలుగువారు ఎవరైనా ఉంటే వారి ఆచూకీ కోసం తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన స్టేషన్లలో సంప్రదించేందుకు అధికారులు హెల్ప్‌లైన్‌ నంబర్లను ప్రకటించారు.

సౌత్ సెంట్రల్ రైల్వే హెల్ప్ లైన్ నంబర్లు

సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ : 040 - 27788516

విజయవాడ : 0866-2576924

రాజమండ్రి : 0883-2420541

సామర్లకోట : 7780741268

ఏలూరు : 08812-232267

తాడేపల్లిగూడెం : 08818-226212

బాపట్ల : 08643-222178

తెనాలి : 08644-227600

నెల్లూరు : 08612342028

ఒంగోలు : 7815909489

గూడూరు : 08624250795

రేణిగుంట : 9949198414, 9493548008

తిరుపతి : 7815915571, 9346903954

విశాఖ హెల్ప్‌లైన్‌: 08912 746330, 744619

శ్రీకాకుళం హెల్ప్‌లైన్‌: 08942 286213, 286245

విజయనగరం హెల్ప్‌లైన్‌: 08922 221202, 221206

విజయవాడ హెల్ప్‌లైన్‌: 0866 2576924

రాజమహేంద్రవరం హెల్ప్‌లైన్‌: 0883 2420541

సికింద్రాబాద్‌ హెల్ప్‌లైన్‌: 040 27788516

హౌరా హెల్ప్‌లైన్‌: 033-26382217

షాలిమార్‌ హెల్ప్‌లైన్‌: 9903370746

బాలాసోర్‌ హెల్ప్‌లైన్‌: 91 6782 262 286

ఖరగ్‌పూర్‌ హెల్ప్‌లైన్‌: 8972073925, 9332392339

Updated Date - 2023-06-03T09:07:47+05:30 IST