లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం

ABN , First Publish Date - 2023-01-21T23:17:07+05:30 IST

లోక్‌ అ దాలత్‌ ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతా యని కక్షిదారులు వినియో గిం చుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి జీఎల్‌వీ ప్రసాద్‌ సూచిం చారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం
మాట్లాడుతున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రసాద్‌

దర్శి, జనవరి 21 : లోక్‌ అ దాలత్‌ ద్వారా కేసులు సత్వరమే పరిష్కారమవుతా యని కక్షిదారులు వినియో గిం చుకోవాలని సీనియర్‌ సివిల్‌ జడ్జి జీఎల్‌వీ ప్రసాద్‌ సూచిం చారు. దర్శి కోర్టులో శనివారం లోక్‌అదాలత్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల స మస్యల పరిష్కారం కోసం లోక్‌అదాలత్‌ ఎంతో ఉపయోగమని తెలిపారు. కార్య క్రమంలో పలువురు న్యాయవాదులు, కక్షిదారులు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-21T23:17:09+05:30 IST