గాలివాన బీభత్సం..!

ABN , First Publish Date - 2023-03-25T21:58:31+05:30 IST

మండలంలోని పలు గ్రా మాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా దాదాపు అర్ధగంట బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులో భారీ వర్షం కురిసి బీభత్సం సృష్టిం చింది.

గాలివాన బీభత్సం..!
కూలిన చెట్లు

విరిగిన కరెంట్‌ స్తంభాలు, కూలిన చెట్లు

తడిసిన మిర్చి

లబోదిబోమంటున్న రైతులు

దొనకొండ, మార్చి 25 : మండలంలోని పలు గ్రా మాల్లో శనివారం సాయంత్రం ఒక్కసారిగా దాదాపు అర్ధగంట బలమైన ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులో భారీ వర్షం కురిసి బీభత్సం సృష్టిం చింది. మండలంలోని కొచ్చెర్లకోట ఎ స్సీ కాలనీలో భారీ వర్షం ఆపై బలమైన ఈదురు గాలులు వీయడంతో కరెంట్‌ స్తం భం ఓ ఇంటిపై కూలిం ది. ఆ సమ యంలో కు టుంబ సభ్యులు ఇం ట్లోనే ఉన్నా రు. కరెంట్‌ సరఫరా నిలిచి పోవడం తో పెనుప్ర మాదం త ప్పింది. మంగి నపూడి గ్రామంలో గాలు లకు రహ దారి పక్కనే ఉన్న ఇంటిపై చె ట్టు పడింది. దా దాపు మూడు ప్రాంతాల్లో కరెంట్‌ స్తంభాలు నెలకొరిగాయి. కరెంట్‌ సరఫరా లేకపోవడంతో ఎటువంటి ప్రమా దాలు జరగలేదు. మండలంలోని భూమనపల్లి, రుద్ర సముద్రం, రామాపురం తదితర గ్రామాల్లో ఈదురు గాలులు, భారీ వర్షానికి కల్లాల్లో ఉన్న మిర్చిని కాపా డుకునేందుకు రైతులు అష్టకష్టాలు పడ్డారు. పరుగున వెళ్లి పట్టాలు కప్పు తుండగా బలమైన గాలులకు ప ట్టలు ఎగిరిపోవడంతో మిర్చి త డిసిపోయిందని రైతులు చె ప్పారు. ఆరు గాలం కష్ట పడి సాగు చేసిన మిర్చి పంటను రైతులు కల్లా ల్లో ఆరబెట్టు కున్నారు. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు, ఈ దురుగాలులతో భారీ వర్షం కురవడంతో మిర్చి తడిసి పోయింది. ప్ర స్తుతం మిర్చి పంటకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుందన్న ఆనందంలో రైతులు ఉండగా అకాల వర్షం నష్టం చేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చే స్తున్నారు. తడిసిన మిర్చి రంగుమారి ధర తగ్గిపోతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.

దర్శిలో మోస్తరు వర్షం

దర్శి : దర్శి ప్రాంతంలో మోస్తరు వర్షం శనివారం సాయంత్రం కురిసింది. పంటలు ఇంటి కొచ్చే సమయంలో అకాల వానలు పడుతుండడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం పండిన వరి కోసి కల్లాలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా వానలు కురుస్తుండడంతో వందలాది ఎకరాల్లో వరి ఓదె లు, కల్లాల్లో ధాన్యం తడిసాయి. ఓదెలను ఆరబె ట్టుకొని కల్లం చేస్తుండగా మళ్లీ వర్షం కురవడంతో అన్నదాతలు ఆల్లాడుతున్నారు. అలాగే మిర్చిని కోసి ఆరబెట్టగా ఆ రా సులు కూడా తడిసిపో వడంతో రైతులు విలపిస్తున్నారు. మరికొద్ది రోజు లు వర్షం పడే సూచనలు ఉన్నా యని వాతా వరణ శాఖ చెప్తున్న క్రమంలో పంటలను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-03-25T21:58:31+05:30 IST