బాక్సింగ్‌ క్రీడాకారుడికి ఆర్థికసాయం

ABN , First Publish Date - 2023-01-22T00:15:10+05:30 IST

బాక్సింగ్‌ పో టీలలో రాణిస్తూ దేశం త రుపున దుబాయ్‌ వెళ్ళను న్న బాక్సింగ్‌ క్రీడాకారుడు వి.మహేష్‌చౌదరికి నగరం లోని పలువురు వైద్యులు ఆర్థికసాయం చేశారు.

బాక్సింగ్‌ క్రీడాకారుడికి ఆర్థికసాయం

ఒంగోలు(కార్పొరేషన్‌), జనవరి 21: బాక్సింగ్‌ పో టీలలో రాణిస్తూ దేశం త రుపున దుబాయ్‌ వెళ్ళను న్న బాక్సింగ్‌ క్రీడాకారుడు వి.మహేష్‌చౌదరికి నగరం లోని పలువురు వైద్యులు ఆర్థికసాయం చేశారు. జిల్లా బాక్సింగ్‌ అసోసియేషన్‌ తరుపున జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన మహేష్‌ ఫిబ్రవరి 15 నుంచి 20వ తేదీ వరకు దుబాయ్‌లో జరగనున్న 5వ సౌత్‌ ఏషియన్‌ ఓపెన్‌ ఇంటర్నేషనల్‌ గేమ్స్‌-2023 ఎంపికయ్యాడు. ఈ మే రకు అవసరమైన నగదును శనివారం ఒంగోలులో డాక్టర్‌ నామినేని కిరణ్‌, డాక్టర్‌ చంద్రశేఖర్‌, బాక్సింగ్‌ అసోసియేషన్‌ రవీంద్ర తదితరులు అందజేశారు. అంతర్జా తీయ స్థాయిలో రాణించి జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని వారు కోరారు.

Updated Date - 2023-01-22T00:15:13+05:30 IST