కామాక్షితాయి సేవలో కర్నాటక ఎమ్మెల్సీ

ABN , First Publish Date - 2023-05-31T21:47:41+05:30 IST

: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం కర్నాటకకు చెందిన ఎమ్మెల్సీ ప్రకాష్‌ రాథోడ్‌ మల్లికార్జునస్వామి,కామాక్షితాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు తది

కామాక్షితాయి సేవలో కర్నాటక ఎమ్మెల్సీ
1బీఆర్‌పీ31: కామాక్షితాయికి పూజలు నిర్వహిస్తున్న కర్నాటక ఎమ్మెల్సీ, తదితరులు

బుచ్చిరెడ్డిపాళెం,మే31: మండలంలోని జొన్నవాడ ఆలయంలో బుధవారం కర్నాటకకు చెందిన ఎమ్మెల్సీ ప్రకాష్‌ రాథోడ్‌ మల్లికార్జునస్వామి,కామాక్షితాయి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముందుగా అర్చకులు, ఆలయ కమిటీ చైర్మన్‌ పుట్టా సుబ్రహ్మణ్యంనాయుడు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజ లు చేయించి, తీర్థ ప్రసాదాలు అందచేశారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు. తదుపరి శేషవస్ర్తాలను అందచేశారు. ఎమ్మెల్సీ వెంట ఆయన అనుచరులు, ఆలయ సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2023-05-31T21:47:41+05:30 IST