దుత్తలూరు ఎస్‌ఐ బాధ్యతల స్వీకరణ

ABN , First Publish Date - 2023-05-31T21:44:33+05:30 IST

దుత్తలూరు ఎస్‌ఐగా బుధవారం ఎన్‌.ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐ బాజిరెడ్డిను ఉలవపాడుకు బదిలీ చేయగా ఉదయగిరి ఎస్‌ఐగా పని చేస్తున్న ప్ర

దుత్తలూరు ఎస్‌ఐ బాధ్యతల స్వీకరణ
31యుడిజిఆర్‌2: బాధ్యతలు స్వీకరిస్తున్న ఎస్‌ఐ ప్రభాకర్‌

దుత్తలూరు(ఉదయగిరి రూరల్‌), మే 31: దుత్తలూరు ఎస్‌ఐగా బుధవారం ఎన్‌.ప్రభాకర్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐ బాజిరెడ్డిను ఉలవపాడుకు బదిలీ చేయగా ఉదయగిరి ఎస్‌ఐగా పని చేస్తున్న ప్రభాకర్‌ను దుత్తలూరు ఎస్‌ఐగా నియమించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానని ఆయన తెలిపారు.

ఉదయగిరి ఎస్‌ఐగా ఇంద్రసేనారెడ్డి

ఉదయగిరి : ఉదయగిరి ఎస్‌ఐగా బుధవారం ఇంద్రసేనారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఎస్‌ఐ ప్రభాకర్‌ దుత్తలూరుకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో టీపీ గూడూరు ఎస్‌ఐని ఇక్కడికి బదిలీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాంతిభద్రతలే ధ్యేయంగా పని చేస్తానన్నారు.

Updated Date - 2023-05-31T21:44:33+05:30 IST